తుది ఓటర్ జాబితాను ప్రకటించిన ఎంపీడీవో

MDK: మనోహరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికల ఫైనల్ ఓటర్ జాబితా ఎంపీడీవో రవీందర్ ప్రకటించారు. మనోహరాబాద్ మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు, 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఫైనల్ పబ్లికేషన్‌లో వివరించారు. 10,307 మంది పురుష, 10,709 మంది మహిళా ఓటర్లుగా 21,016 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో వివరించారు.