రాములపల్లి సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

రాములపల్లి సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

JGL: పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అమిరిశెట్టి లక్ష్మీనారాయణను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సన్మానించారు. జగిత్యాలలోని క్యాంపు కార్యాలయంలో పూల బొకే అందించి అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సర్పంచ్‌కు ఎమ్మెల్యే సూచించారు.