హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఈనెల 12వ తేదీ నుంచి HYD టీ-హబ్‌లో లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ కార్యక్రమం
➢ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9.10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
➢ జీవితం ఎంతో విలువైనదని, యువత ఆత్మహత్యలకు పాల్పడకూడదు: ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి
➢ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోని PSలకు త్వరలో SHO అధికారులుగా నియామకం కానున్న మహిళా పోలీసులు