వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించిన కలెక్టర్ సత్యశారద
★ నమ్ముకుని పని చేసిన వారు చెడిపోయిన దాఖలాలు లేవు: ఎర్రబెల్లి స్వర్ణ
★ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: మేయర్ సుధారాణి
★ క్యాన్సర్ బాధితుడికి రూ.5 లక్షల ఎల్ఓసీ చెక్కను అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు