స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు

ELR: కైకలూరులో ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్ని ప్రమాదశాఖ అధికారి క్రాంతికుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్కూల్‌కు 10 రోజుల క్రితం సెలవులు ఇవ్వటంతో బస్సు స్కూల్ ఆవరణలోనే ఉందని, లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.