గజ్వేల్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

SDPT: వృద్ధురాలి పైకి బస్సు దూసుకెళ్లడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గజ్వేల్‌లో జరిగింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ప్రైవేటు స్కూల్ బస్సు వృద్ధురాలిపై నుంచి వెల్లడంతో తల నుజ్జు నుజ్జునుజ్జు అయ్యింది. కాగా మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.