మార్చి 18: చరిత్రలో ఈరోజు
1837: US మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం
1938: నటుడు శశి కపూర్ జననం
1953: మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ జననం
1986: సినిమా నటుడు సుశాంత్ జననం
➣ మానవ హక్కుల దినోత్సవం
➣ భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం
➣ జాతీయ అత్యున్నత త్యాగ దినోత్సవం