VIDEO: ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి

VIDEO: ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి

PLD: నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటో డ్రైవర్లు చూసుకోవాలని ట్రాఫిక్ సీఐ లోకనాథం అన్నారు. నరసరావుపేట పట్టణంలో ఆటో డ్రైవర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పోలీసుల ఆధ్వర్యంలో యూనిఫాం పంపిణీ చేశారు.