చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమం

SDPT: గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల యొక్క ఆవరణంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మర్కుక్ మండల తహసీల్దార్, చేబర్తి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.