VIDEO: వినూత్నంగా విద్యార్థుల నమోదుపై స్పెషల్ డ్రైవ్
CTR: పుంగనూరు పురపాలక పరిధి రాంనగర్‌లోని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వినూత్నంగా ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలలో అందె ఉత్తమ విద్యా బోధనతో పాటు, సౌకర్యాల గురించి విద్యార్థుల ద్వారా తెలియజేశారు.