రీసర్వే అంశాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం

E.G: మనమిత్రా, వాట్సప్ గవర్నెన్స్ యాప్ ద్వారా వివిధ పౌర సేవలు పొందడం, నీటి తీరువా పన్నుల చెల్లింపులు సంబంధించిన విధానాలను సరళీకృతం చేయడం జరిగిందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో రీసర్వే తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.