VIDEO: పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి

VIDEO: పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి

PLD: పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా కొల్లూరులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొల్లూరు మండలం అనంతవరంకు చెందిన వెంకట్రామయ్య తన గొర్రెలను మేపుతున్నాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం రావడంతో గొర్రెలను చెట్టు కిందకు తోలుకెళ్లాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో చెట్టు కింద ఉన్న 21 గొర్రెలు మృతి చెందాయి.