ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి

ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి

VZM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ సాయంత్రం మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి, కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు.