పీకాన్ గింజల అద్భుత ప్రయోజనాలు!
జీడిపప్పు, బాదం మాదిరిగానే పీకాన్ నట్స్ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పోషకాలకు పవర్ హౌస్ లాంటిదని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి.