H. జంక్షన్ సీఐ కార్యాలయం భవనం సిద్ధం

H. జంక్షన్ సీఐ కార్యాలయం భవనం సిద్ధం

కృష్ణా: H.జంక్షన్‌లో దాతల సహకారంతో నిర్మించిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని ఈ నెల 20న ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. 1993 నుంచి అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయం ఇప్పుడు సౌకర్యాలతో సిద్ధమైంది. ఈ సర్కిల్ పరిధిలో H.జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు స్టేషన్లు ఉన్నాయి.