VIDEO: ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళలు ఆందోళన

VIDEO: ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళలు ఆందోళన

KNR: సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులు పైసలకు అమ్ముకుంటున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలు వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు.