వారి కాళ్లు విరగ్గొడతాం.. సీఎం వార్నింగ్

వారి కాళ్లు విరగ్గొడతాం.. సీఎం వార్నింగ్

భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ను పొగిడేవాళ్లు ఈ దేశానికి అవసరం లేదని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. ఎవరైనా 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు చేస్తే.. వారి కాళ్లు విరగ్గొడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపారని.. దాడికి కారణమైన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు.