VIDEO: కనిగిరిలో వన్ వే ట్రాఫిక్ రూట్ మార్పు: ఎస్సై

VIDEO: కనిగిరిలో వన్ వే ట్రాఫిక్ రూట్ మార్పు: ఎస్సై

ప్రకాశం: కనిగిరిలో ఇప్పటివరకు ఉన్న వన్ వే ట్రాఫిక్ రూట్‌ను మార్పు చేసినట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. రూట్ మార్పు ప్రకారం కోర్టు ఎదురు MSR రోడ్డు మీదుగా వాహనాల ఎంట్రీ ఉంటుందన్నారు. అదే విధంగా తీగలగొంది రోడ్డులో ఎగ్జిట్ పాయింట్ గుండా వాహనాలు వెళ్లాలన్నారు. ఈ నిబంధనలు కచ్చితంగా వాహనదారులు గమనించి పాటించాలని ఎస్సై సూచించారు.