జాతీయ విపత్తుల నివారణపై కలెక్టర్ సమీక్ష సమావేశం

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఎన్డీఆర్ఐ (జాతీయ విపత్తుల నివారణ ప్రతిస్పందన దళం)అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామ, మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు