మత్తు పదార్థాలతో భవిష్యత్తు అంధకారం: ఎస్సై విజయలక్ష్మి

మత్తు పదార్థాలతో భవిష్యత్తు అంధకారం: ఎస్సై విజయలక్ష్మి

KMM: యువత బంగారు భవిష్యత్తును మత్తు అంధకారం చేస్తుందని భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ అమ్మిన, అలాంటి వారికి సహకరించినా, వినియోగించినా చట్టరీత్యా నేరమని చెప్పారు. నిషేధిత డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర కీలకమన్నారు.