ఐక్యతే మా నినాదం: ఎమ్మెల్యే

ఐక్యతే మా నినాదం: ఎమ్మెల్యే

MBNR: కుల మతాలకు అతీతంగా అందరూ సుఖసంతోషాలతో కలిసి మెలిసి జీవిస్తూ ఐకమత్యంతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకల సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం ముస్లిం యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షర్బత్‌ను పంపిణీ చేశారు.