ICC ర్యాంకింగ్స్: టాప్ లేపిన సౌతాఫ్రికా స్పిన్నర్

ICC ర్యాంకింగ్స్: టాప్ లేపిన సౌతాఫ్రికా స్పిన్నర్

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ కల్దీప్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్-3 స్థానాలు కూడా స్పిన్నర్లు దక్కించుకోవడం విశేషం. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్(AFG) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.