గత ఐదేళ్లలో ఎన్ని ముడుపులు తీసుకున్నావు: తంగిరాల

కృష్ణా: నందిగామలోని కాకాని నగర్‌లో ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నాని ఎన్ని ముడుపులు తీసుకున్నావని ప్రశ్నించారు. ఆనాడు ఇసుక టన్ను వేల నుంచి లక్షల రుపాయలు రాష్ట్రాలు తరలి వెళ్ళిపోయినా నాని నోరు ఎందుకు మెదపలేదన్నారు.