VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 24 మంది CMRF లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, సీఎం చంద్రబాబు ఉదారతతో నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.