HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్ కొట్టివేత
✦ రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
✦AP: అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
✦ పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి
✦ 'జననాయగన్', కరూర్ ఘటన వెనక కుట్ర: విజయ్
✦ నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2' రాకెట్