'త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి'

'త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలి'

E.G: త్రాగునీటి సమస్యలు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో ఉన్న సమస్యలపై అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రక్షిత నీటి పథకాలకు నిధులు కేటాయించలేదన్నారు.