లక్షెట్టిపేట కోర్టులో లోక్ అదాలత్: ఎస్సై

MNCL: లక్షెట్టిపేట కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. లక్షెట్టిపేట కోర్టులో సెప్టెంబర్ 13న లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నారని వెల్లడించారు. జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులకు సంబంధించి లోక్ అదాలత్‌లో రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు.