VIDEO: రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ఇబ్బందులు

VIDEO: రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ఇబ్బందులు

WGL: దుగ్గొండి మండలంలోని పలుగ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని రోడ్డుమీద ఆరబోస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చిన్నగా ఉండడం, రోడ్డులో సగభాగం ధాన్యం ఆరబోయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మూలమలుపుల వద్ద రాత్రి వేళల్లో ఇవి ప్రమాదకరంగా మారగా.. ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ధాన్యాన్ని కళ్ళల్లో ఆరబెట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు