మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

KDP: ప్రపంచ శాంతి కోసం ఎర్రగుంట్ల మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ర్యాలీ నిర్వహించారు. గురువారం స్థానిక ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో, అధ్యాపకులతో కలిసి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. ముఖ్య అతిథులుగా ఎస్సై నాగ మురళి పాల్గొని శాంతికి చిహ్నమైన కపోతాలను ఎగురవేశారు.