వైద్యాధికారులతో ఎమ్మెల్యే సమావేశం

వైద్యాధికారులతో ఎమ్మెల్యే సమావేశం

JGL: కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని, ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం సందర్శించారు. అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్, డ్రగ్స్, స్టాఫ్ హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, సంబంధిత వివరాలు తెలుసుకున్నారు. వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సునీల్, సూపరింటెండెంట్ కృష్ణ పాల్గొన్నారు.