ALERT: మూడు రోజుల పాటు వర్షాలు

ALERT: మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఏపీ, తెలంగాణలో ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడనున్నాయి.  మరో రెండు రోజుల పాటు మోస్తరు వానలు కురవనున్నాయి. పోలవరం, మన్యం మండలాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో ఎండలు మరింత పెరగనున్నాయి.