రానున్న స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం
WGL: చెన్నారావుపేట మండల ధర్మతండా గ్రామపంచాయతీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ భూక్య వీరా సింగ్, యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేశారాని పెర్కోన్నారు.