ఢిల్లీ బ్లాస్ట్.. కర్త.. కర్మ.. క్రియ ఆమె!

ఢిల్లీ బ్లాస్ట్.. కర్త.. కర్మ.. క్రియ ఆమె!

ఢిల్లీ పేలుడు ఘటనలో డా. ఉమర్‌తో కలిసి షాహీనా కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు కర్త.. కర్మ.. క్రియ షాహీనానే అని అధికారులు అంచనాకు వచ్చారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం రోజున ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేలుళ్లు చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ ముజమ్మిల్ దొరకడంతో ఉమర్ బ్లాస్ట్ చేసినట్లు నిర్థారణకు వచ్చారు.