ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

KMM: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న ఉ.8:30 నుంచి ఇవాళ ఉ.8:30 వరకు 140.0 M.M వర్షపాతం నమోదైంది. ఎర్రుపాలెం 54.6, చింతకాని 0.2, R.PLM 0.6, తల్లాడ, కొణిజర్ల 1.0, ఏన్కూరు 1.2, వైరా 1.4, T.PLM 1.8, కామేపల్లి 2.4, పెనుబల్లి, సింగరేణి 3.2, SPL 3.6, KMM(R) 4.2, KMM(U) 5.2, కూసుమంచి 1.2, ముదిగొండ 13.4, మధిర 16.2, నేలకొండపల్లి మండలంలో 16.6 మిల్లీమీటర్లు నమోదైంది.