బావాజీ మఠం కూల్చివేత సిద్ధమైన అధికారులు

బావాజీ మఠం కూల్చివేత సిద్ధమైన అధికారులు

TPT: తిరుమలలో హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇది పురాతన నిర్మాణం కావడంతో తొలగించాలని నిర్ణయించగా, రూ.1.50 వేల టెండర్ ద్వారా కూల్చివేతకు ఆమోదం తెలిపారు. పురాతన కలప, ఇతర సామగ్రిని తొలగించేందుకు రూ.90 లక్షల టెండర్ ఖరారు చేశారు. అధికారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.