సీఎంఏవై 2.0 గృహ సర్వే పనులు పరిశీలన

సీఎంఏవై 2.0 గృహ సర్వే పనులు పరిశీలన

E.G: జిల్లాలో పీఎంఏవై 2.0 గృహాల సర్వే పనులు మళ్లీ వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. బుజ్జి తెలిపారు. గోకవరం మండలంలో శనివారం క్షేత్ర స్థాయిలో ఆమె పర్యటించి, సర్వే పనులను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 15,533 దరఖాస్తులు స్వీకరించగా, 657 సర్వేలు పూర్తయ్యాయని.. మిగిలినవి సర్వే జరుగుతున్నాయని బుజ్జి తెలిపారు.