VIDEO: నిప్పుల కుంపటిలా మారుతున్న మండలాలు

VIDEO: నిప్పుల కుంపటిలా మారుతున్న మండలాలు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా 3 మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.