VIDEO: రైల్వే నిలయంలో వందేమాతర గీతాలాపన

VIDEO: రైల్వే నిలయంలో వందేమాతర గీతాలాపన

HYD: సికింద్రాబాద్ రైల్ నిలయంలో 150 ఏళ్ల వందేమాతరం సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీ వాస్తవ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో, జాతీయత ఉట్టి పడింది. దేశం గర్వించేలా చేసే పనికి ప్రతి ఒక్కరం ముందుండాలని జనరల్ మేనేజర్ పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో అసిస్టెంట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.