నందిగామ -వీరులపాడు మధ్య నిలిచిన రాకపోకలు

నందిగామ -వీరులపాడు మధ్య నిలిచిన రాకపోకలు

NTR: నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద ఉన్న వైరా కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నందిగామ-వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి అసంపూర్తిగా ఉండటమే అంతరాయానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.