అమెరికన్ దంపతులకు బాలిక దత్తత: కలెక్టర్

అమెరికన్ దంపతులకు బాలిక దత్తత: కలెక్టర్

PLD: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్న రెండేళ్ల చిన్నారి 'అమర ప్రగతి'ని అమెరికన్ దంపతులు దత్తత తీసుకున్నారు. బుధవారం కలెక్టర్ కృతికా శుక్లా దత్తత పత్రాలను వారికి అందజేశారు. దత్తతకు సంబంధించిన నిబంధనలు, దంపతుల ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ఆమోదం తెలిపారు. బాలికకు 21 ఏళ్లు వచ్చేవరకు సంరక్షణను పర్యవేక్షిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.