నేటి ప్రజావాణి రద్దు: కమిషనర్

నేటి ప్రజావాణి రద్దు: కమిషనర్

WGL: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో శానిటేషన్, పునరుద్దరణ పనులు, వాటిల్లిన నష్టాన్ని నమోదు చేయడంలో బల్దియా అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ బల్దియాలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ చాహాత్ బాజ్ పాయి ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.