దాడి కేసులో నిందితులకు మూడు నెలల జైలు శిక్ష

దాడి కేసులో నిందితులకు మూడు నెలల జైలు శిక్ష

SKLM: పలాస పురుషోత్తపురంకి చెందిన బి.శ్రీనుపై 2020 సెప్టెంబర్ 17న జరిగిన దాడి కేసులో నేరం రుజువైంది. ఈ మేరకు పలాస సూది కొండకు చెందిన డి.దానయ్య, రాజారావు, పి.షణ్ముఖ రావులకు ఒక్కొక్కరికి రూ.1,500 జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి యు.మాధురి సోమవారం తీర్పు ఇచ్చారని సీఐ సూర్య నారాయణ తెలిపారు.