VIDEO: ఉప్పల్ చెరువు మధ్యలో వాటర్ ఫౌంటెన్.. మరెన్నో..!
MDCL: ఉప్పల్ నల్లచెరువును అద్భుతమైన రీతిలో సుందరీకరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుని విగ్రహం ఉన్నట్లుగా, ఉప్పల్ నల్లచెరువు మధ్యలో ఒక వాటర్ ఫౌంటెన్, ఇతర ఆర్కిటెక్ అందాలను అద్దనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయా పనులపై ఫోకస్ పెట్టిన అధికారులు, క్వాంటిటీ మెజర్మెంట్, ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అంశాలపై చర్యలు తీసుకుంటున్నారు.