'పోలింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేసాం'

'పోలింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేసాం'

NRML: ఎన్నికల పోలింగ్ మొదలుకొని కౌంటింగ్ వరకు పోలీసు శాఖ తరపున పూర్తి ఏర్పాట్లు చేశామని SP జానకి షర్మిల తెలిపారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత తదితర అంశాలను కూలంకుషంగా వివరించారు.మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.