'మూడో విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి'

'మూడో విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి'

JGL: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మూడో ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ జరిగింది. జిల్లా నోడల్ అధికారులు మదన్మోహన్, రేవంత్‌లు మండలాల్లో ఎన్నికల ఏర్పాట్ల వివరాలను కలెక్టర్‌కు వివరించారు.