ఇంటర్ విద్యార్థులకు ALERT
TG: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు 'సెట్-బి' (Set-B) ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు బోర్డు సెక్రటరీ ప్రకటించారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-2B, జూవాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్‌డేట్‌ను గమనించగలరు. నిబంధనల ప్రకారం స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.