భాష ఏదైనా మనమంతా ద్రవిడులం: CBN

భాష ఏదైనా మనమంతా ద్రవిడులం: CBN

AP: అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటని సీఎం చంద్రబాబు అన్నారు. 'అబ్దుల్ కలాం, సీవీ రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులు తమిళనాడు నుంచే వచ్చారు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు మరెక్కడా లేవు. భాష ఏదైనా మనమంతా ద్రవిడులం.. ఏమాత్రం సందేహం లేదు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీయే ప్రారంభించాం. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు వర్సిటీ ప్రారంభించాం' అని తెలిపారు.