VIDEO: 'కోతుల బెడద నుంచి కాపాడండి'

VIDEO: 'కోతుల బెడద నుంచి కాపాడండి'

NRML: కోతులు బెడద నుంచి తమను రక్షించాలని తానూర్ మండలం ఝరి(బి) గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామస్తులపై కోతులు విచ్చల విడిగా దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలకు బడికి పంపాలంటే కూడా భయబ్రాంతులకు గురవుతున్నామన్నారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.