అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

SKLM: పలాస మండలం చిన్ననీలావతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీశ్వరరావు(46) అనుమానాస్పద స్థితిలో సోమవారం అర్ధరాత్రి దాటిన వేళ మృతి మృతి చెందిన మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘ నాయకులు మంగళవారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేశారు.