దోపిడీ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ తెరతీసింది: మాజీ మంత్రి

దోపిడీ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ తెరతీసింది: మాజీ మంత్రి

W.G: రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత జగన్ కు దక్కకూడదనే క్రెడిట్ చోరీలో భాగంగా దోపిడీ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ తెరతీసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయం నుంచి భీమవరం, అక్కడ నుంచి తాడేపల్లికి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పత్రాలు తరలించే కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.